Karate Kalyani Vs Sreekanth Reddy Controversy పూర్తి వివరాలు | Telugu Filmibeat

2022-05-18 1

Karate kalyani controversy . Why karate kalyani is trending everyday? | సినీ నటి కరాటే కల్యాణి వ్యవహార తీరు మరో మలుపు తిరిగింది. య్యూట్యూబర్ శ్రీకాంత్‌తో వివాదం కొత్త టర్న్ తీసుకోవడమే కాకుండా ఈ కాంట్రవర్సీ ఆమె మెడకు బలంగా చుట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. చిలికి చిలికి గాలి వానగా మొదలైన శ్రీకాంత్, కరాటే కల్యాణి వివాదం రకరకాల ట్విస్టుకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ క్రమంలో కరాటే కల్యాణి తల్లి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కరాటే కల్యాణి తల్లి చేసిన వ్యాఖ్యలు ఏమిటి?

#karatekalyani
#sreekanthreddy
#hyderabad
#telangana
#tollywood